Instagram Posts : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లు వీరే..! మీరు ఓ లుక్కేయండి..

Instagram Posts : ఒక్కసారి క్రీడాకారులుగా గుర్తింపు వచ్చిందంటే ఆదాయం దానంతటే అదే వస్తూ ఉంటుంది. ఆటలు ఆడటం ద్వారా మాత్రమే కాకుండా

Instagram Posts : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లు వీరే..! మీరు ఓ లుక్కేయండి..
Virat Kohli
Follow us
uppula Raju

|

Updated on: Jul 02, 2021 | 7:44 AM

Instagram Posts : ఒక్కసారి క్రీడాకారులుగా గుర్తింపు వచ్చిందంటే ఆదాయం దానంతటే అదే వస్తూ ఉంటుంది. ఆటలు ఆడటం ద్వారా మాత్రమే కాకుండా ఇంకా చాలా విధాలుగా వారికి ఇన్‌కమ్ ఉంటుంది. బిజినెస్, యాడ్స్ ఇవి కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లు కూడా వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతిరోజు వారు చేసే పోస్ట్‌ల ద్వారా చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ అధికంగా వెనకేసుకుంటున్నారు. అయితే ఇందులో అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లలో ఎవరెవరు ఉన్నారనేది హాప్పర్ హెచ్‌క్యూ విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రశ్రేణి ఆటగాళ్ళలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.

1. హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుంచి అత్యధికంగా సంపాదించే ఆటగాడు పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో. ఇతడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం రూ.11.9 కోట్లు వసూలు చేస్తున్నాడు. రొనాల్డో 4 రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా పోస్ట్ చేశాడు ఇందులో అతను పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టుతో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని యూరో 2020 సమయంలో తీశారు.

2. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం అత్యధిక పారితోషికం తీసుకునే రెండో ఆటగాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు మెస్సీ రూ.8.6 కోట్లు వసూలు చేస్తున్నాడు. అయితే బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం జూన్ 30 తో ముగుస్తుంది.

3. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుంచి అత్యధిక వసూళ్లు చేసిన మూడవ ఆటగాడు బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు రూ .16.1 కోట్లు సంపాదిస్తాడు. ఒక రోజు క్రితం చేసిన కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నేమార్ తన సహచరుడు థియాగో సిల్వాతో కలిసి కనిపించాడు.

4. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నుంచి అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు రూ .5 కోట్లు సంపాదిస్తున్నాడు. విరాట్ ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడటానికి ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. విరాట్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఇంగ్లాండ్ నుంచే షేర్ చేస్తు్న్నాడు. ఇందులో అనుష్కతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేస్తాడు.

Alastair Cook Coments : భారత ఆటగాళ్లు ఇలాంటి బంతులను ఎదుర్కోలేరు..! అదే వారి బలహీనత.. హాట్ కామెంట్ చేసిన ఇంగ్లాండ్ మాజీ సారథి..

Jigelu Rani: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ చేస్తున్న జపాన్ జిగేల్ రాణి..!

Petrol And Diesel Price: పెట్రోల్‌తో పోటీగా పెరుగుతోన్న డీజిల్‌ ధరలు.. హైదరాబాద్‌లో రూ. వందకు చేరువలో లీటర్‌ డీజిల్‌.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే