భళా రిషబ్ పంత్… ధోని రికార్డ్ బ్రేక్!

ధోనికి ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చారు యువ కీపర్ రిషబ్ పంత్. ధోనిని పక్కన పెట్టడంపై సెలక్టర్లమీద ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ కే అవకాశం ఇచ్చారు. కొన్ని మ్యాచ్ ల్లో పంత్ ఘోరంగా విఫలం అయినా అవకాశాలు ఇచ్చిన సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. తాజాగా ధోని రికార్డును బద్దలు కొట్టాడు పంత్. 11వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న పంత్‌.. ధోని రికార్డును అధిగమించి తన కెరీర్‌లో మరో […]

భళా రిషబ్ పంత్... ధోని రికార్డ్ బ్రేక్!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:08 PM

ధోనికి ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చారు యువ కీపర్ రిషబ్ పంత్. ధోనిని పక్కన పెట్టడంపై సెలక్టర్లమీద ఎన్ని విమర్శలు వచ్చినా పంత్ కే అవకాశం ఇచ్చారు. కొన్ని మ్యాచ్ ల్లో పంత్ ఘోరంగా విఫలం అయినా అవకాశాలు ఇచ్చిన సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయగలడని నిరూపించుకుంటున్నాడు. తాజాగా ధోని రికార్డును బద్దలు కొట్టాడు పంత్.

11వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న పంత్‌.. ధోని రికార్డును అధిగమించి తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 ఔట్‌లు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్‌ సాధించగా పంత్‌ 11 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డును రిషబ్‌ పంత్‌ ఇంతకుముందే బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్‌ కీపర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు