Watch Video: మీరు ప్లేయర్లా లేక వీధి రౌడీలా? లైవ్ మ్యాచులో ఇంతలా తన్నుకుంటారా.. నెటిజన్ల ఫైర్..! వైరల్ వీడియో

Football Viral Video: ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో ఘనా, గాబన్ జట్ల మధ్య పోరు జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల మధ్య రచ్చ మొదలైంది.

Watch Video: మీరు ప్లేయర్లా లేక వీధి రౌడీలా? లైవ్ మ్యాచులో ఇంతలా తన్నుకుంటారా.. నెటిజన్ల ఫైర్..! వైరల్ వీడియో
Viral Video Ghana Vs Gabon Afcon Match
Follow us
Venkata Chari

|

Updated on: Jan 15, 2022 | 4:07 PM

Ghana vs Gabon AFCON Match: ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు కొత్తమీకాదు. ఇది తరచుగా కనిపిస్తుంది. అయితే గాయాలయ్యేలా తన్నుకోవడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నమెంట్‌లో జరిగిన ఓ ఫైటింగ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పోరును అదుపు చేయలేనంత తీవ్రంగా మారింది. ఈ గొడవను ఆపడానికి భద్రతా సిబ్బంది చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. అలాగే, సంఘటన జరిగిన వెంటనే, నిందితులైన ఆటగాళ్లపై కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో ఘనా, గాబన్ జట్ల మధ్య పోరు జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఆటగాళ్ల మధ్య రచ్చ మొదలైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు పోరు.. జనవరి 14 సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ గొడవకు కారణం మ్యాచ్ ఫలితం కలిగించిన నిరాశేనంట. ఈ మ్యాచ్‌లో ఘనా జట్టు 1-0తో ముందంజలో ఉంది. అయితే ఆ తర్వాత గాబన్ 88వ నిమిషంలో గోల్ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఘనా నాకౌట్ ఫలితాలపై ప్రభావం చూపిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మైదానంలోనూ అదే ప్రభావం కనిపించింది.

ఘనా, గాబన్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ గొడవను వీడియోలో చూడవచ్చు. గాబన్ ఆటగాడి నోటిపై భారీ పంచ్ కొట్టిన ఘనా స్ట్రైకర్ బెంజమిన్ టెటెహ్ ఈ గొడవలో దోషిగా తేల్చారు. బెంజమిన్ టెటెహ్ చేసిన తప్పుకు శిక్షగా, రెఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో ఈ 24 ఏళ్ల స్ట్రైకర్ టెటెహ్ వచ్చే మంగళవారం జరిగే కొమొరోస్‌తో బరిలోకి దిగడానికి ఛాన్స్ లేదు. అయితే ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాలి. కానీ, ఈ ప్లేయర్ ఆ మ్యాచుకు అడేందుకు అనుమతి లేదు. అంటే మ్యాచ్ డ్రా కావడంతో ఘనా కష్టాలు ఎక్కువయ్యాయి. గాబన్ ఆటగాళ్ళతో తగాదాతో వారి తదుపరి మ్యాచులను మరింత సంక్షిష్టం చేసుకున్నారు.

Also Read: Watch Video: 134.1 స్పీడ్‌తో దూసుకొచ్చిన బంతి.. బొక్కబోర్లాపడ్డ ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

U19 World Cup: 27 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.. ఫలితంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!