AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ నిరాశపరిచిన సింధు.. థాయ్‌లాండ్ ప్లేయర్ చేతిలో ఓటమి.. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ నుంచి నిష్క్రమణ..

PV Sindhu Fails : ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తన అభిమానులను నిరాశపరిచింది. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓడిపోయి

మళ్లీ నిరాశపరిచిన సింధు.. థాయ్‌లాండ్ ప్లేయర్ చేతిలో ఓటమి.. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ నుంచి నిష్క్రమణ..
Pv Sindhu Fails
uppula Raju
|

Updated on: Mar 22, 2021 | 2:32 PM

Share

PV Sindhu Fails : ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తన అభిమానులను నిరాశపరిచింది. ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓడిపోయి నిష్క్రమించింది. అనవసరంగా ఒత్తిడికి లోనై వరుస ఓటములు చవిచూస్తోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 17–21, 9–21తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో భారత స్టార్‌ నిరాశపరిచింది.

ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ లో తొమ్మిదో సారి పాల్గొన్న పీవీ సింధు సెమీఫైనల్‌ కొచ్చి వెనుతిరగడం ఇది రెండోసారి. 2018లో కూడా ఆమె సెమీఫైనల్ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.  అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. ఫలితంగా ఓటమి పాలైంది. స్టార్ ప్లేయర్లు చైనా, చైనీస్‌ తైపీ, దక్షిణ కొరియా స్టార్‌ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) కూడా ఈ టోర్నీలో పాల్గొనలేదు. అయినా సింధు ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.

Suryakumar Yadav Stunned: వారెవ్వా.. ఆ క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌.. సూర్యకుమార్‌ అవుటైన తీరు అద్భుతం..

Corona Cases: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో కరోనా కలకలం.. హోటల్‌ గదులకే పరిమితమైన క్రీడాకారులు..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..