AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 ఓవర్లలో 9 పరుగులు, 4 వికెట్లు.. ఐపీఎల్ వేలానికి ముందు బీభత్సం.. నిప్పులు కురిపించిన రూ. 14 కోట్ల ఫ్లాప్ బౌలర్..

ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23న జరగనున్న వేలంలో ఓ ఆటగాడు తన పేరును ఎంట్రీ చేసుకుని, బేస్ ధరను రూ.1.5 కోట్లుగా పేర్కొన్నాడు.

Venkata Chari
|

Updated on: Dec 17, 2022 | 8:00 PM

Share
ఐపీఎల్ 2023 సీజన్ కోసం మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఈ వేలంలో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలానికి ముందు తమకు దక్కుతున్న అవకాశంలో అద్భుత ప్రదర్శన చేసేందుకు కొంతమంది ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కచ్చితంగా విజయం సాధించాడు.

1 / 5
బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న రిచర్డ్‌సన్, సిడ్నీ సిక్సర్స్‌పై 4 వికెట్లు పడగొట్టి అతని జట్టుకు 38 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు.

2 / 5
పెర్త్‌కు చెందిన ఈ స్టార్ బౌలర్, ప్రస్తుత బీబీఎల్ ఛాంపియన్, తన 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే వెచ్చించాడు. 24 బంతుల్లో 18 పరుగులు చేసిన సిడ్నీ బ్యాట్స్‌మెన్ కూడా ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.

3 / 5
రిచర్డ్‌సన్ ఈ ప్రదర్శన ఆధారంగా, పెర్త్ సిడ్నీని కేవలం 117 పరుగులకే కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ జట్టు 155 పరుగులు చేసింది.

4 / 5
డిసెంబరు 23న జరిగే వేలంలో తన ప్రదర్శనకు జట్లు ప్రతిఫలమిస్తాయని రిచర్డ్‌సన్ ఆశిస్తున్నాడు. రిచర్డ్‌సన్ తన బేస్ ధరను రూ.1.5 కోట్లుగా ఉంచుకున్నాడు. 2021లో ఐపీఎల్‌లో ఆడాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. రిచర్డ్‌సన్ 3 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 10 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు.

5 / 5
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ