AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖతార్‌లో సానియా మీర్జా జోడీకి చుక్కెదురు.. టాప్​-200లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్

Qatar Open: సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. ఖతార్​ ఓపెన్​ సెమీఫైనల్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా జోడీ ఓటమి చవిచూసింది.

ఖతార్‌లో సానియా మీర్జా జోడీకి చుక్కెదురు.. టాప్​-200లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్
Sania Mirza
Sanjay Kasula
|

Updated on: Mar 05, 2021 | 11:32 AM

Share

Sania Mirza Lose Doubles: సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. ఖతార్​ ఓపెన్​ సెమీఫైనల్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా జోడీ ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన సెమీఫైనల్​లో నికోల్​ మెలిచార్​, డెమి షువర్స్​పై 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా జోడీ ఓడింది.

ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్​ టోర్నీ నుంచి భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. సెమీఫైనల్‌లో నికోల్​మెలిచార్, డెమి షువర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 నిమిషాల పాటు పోరాడారు. 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా (స్లొవేనియా) జంట పోరాడి ఓడింది. మొదటి సెట్‌లో సమవుజ్జీల మధ్య పోటా పోటీగా ఆట సాగింది. ఇందులో 5-7తో చాలా ఉత్సాహంగా సాగింది.

అయితే రెండో సెట్‌లో మాత్రం సానియా జోడీ చమటోడ్చాల్సి వచ్చింది.కేవలం నికోల్​ మెలిచార్​ ద్వయం చేతిలో 6-2 పాయింట్లతో వెనుక పడింది. అయితే చివరి సెట్‌లో మాత్రం ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు సానియా జోడీ. చాలా కాలం తర్వాత ప్రపంచ టెన్నిస్​ ర్యాంకింగ్స్‌లోకి అడుగు పెట్టారు. టాప్​-200లో సానియా ఎంట్రీ ఇచ్చారు. 254 ర్యాంకు నుంచి 177వ స్థానానికి చేరుకుంది.

అంతకు ముందు… ఖతార్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ తార సానియా మీర్జా జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో సానియా- ఆండ్రెజా (స్లొవేనియా) జంట 6-2, 6-0 తేడాతో నాలుగో సీడ్‌ బ్లింకోవా- డబ్రోస్కి ద్వయాన్ని చిత్తుచేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జోడీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

Car Collection: ధోనీ టూ విరాట్ లగ్జరీ కార్ల కలక్షన్‌ చూశారా.. వారి కార్ల జాబితా మన కిరాణా జాబితా కంటే ఎక్కువ.. Viral: కాక్‌పీట్‌లో రచ్చ రచ్చ.. విమానంలో పిల్లితో పైలట్‌ ఫైటింగ్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్