AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై విజయం.. గుజరాత్ చెత్త రికార్డ్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 99 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై 199/5 పరుగులు చేయగా.. గుజరాత్ 100 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ పరాజయంతో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.

ముంబై విజయం.. గుజరాత్ చెత్త రికార్డ్
Mumbai
Venkatrao Lella
|

Updated on: Apr 20, 2026 | 11:22 PM

Share

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. 199/5 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇది చెత్త రికార్డుగా చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే వేదికపై CSKపై 83 పరుగుల తేడాతో ఓటమి చెందగా..  పరుగుల పరంగా GTకి ఇదే అతిపెద్ద ఓటమిగా చెప్పవచ్చు.

Follow Us