లియోనల్ మెస్సీపై నిషేధం!

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీపై మూడు నెలల నిషేధం విధించారు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో మెస్సీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ విజేతగా నిలిచేందుకు దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ అవినీతికి పాల్పడిందని మెస్సీ విమర్శలు గుప్పించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సదరు గవర్నింగ్ బాడీ.. మెస్సీని 3 నెలలు నిషేదించింది. అంతేకాకుండా $50 వేల ఫైన్‌ను కూడా […]

లియోనల్ మెస్సీపై నిషేధం!
Follow us

|

Updated on: Aug 04, 2019 | 1:17 AM

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీపై మూడు నెలల నిషేధం విధించారు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో మెస్సీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోపా అమెరికా కప్‌లో బ్రెజిల్ విజేతగా నిలిచేందుకు దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ అవినీతికి పాల్పడిందని మెస్సీ విమర్శలు గుప్పించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సదరు గవర్నింగ్ బాడీ.. మెస్సీని 3 నెలలు నిషేదించింది. అంతేకాకుండా $50 వేల ఫైన్‌ను కూడా విధించింది. కాగా కోపా కప్ ఫైనల్‌లో పెరూపై బ్రెజిల్ 3-1 తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

Latest Articles
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..