చిన్న కుర్రోడికి కఠిన శిక్షా.? ఇది అన్యాయం!

ముంబై: యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించడం కఠిన శిక్ష అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ అన్నారు. అతడి కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సిందని వెల్లడించారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ సమయంలో నిర్వహించిన  డోప్‌ పరీక్షల్లో షా టెర్బుటలైన్‌ అనే నిషేదిత డ్రగ్ తీసుకున్నట్లు తేలడంతో బోర్డు నిషేధం విధించింది. అయితే పృథ్వీ షా దీనిపై వివరణ ఇస్తూ తాను […]

చిన్న కుర్రోడికి కఠిన శిక్షా.? ఇది అన్యాయం!
Follow us

|

Updated on: Aug 04, 2019 | 12:45 AM

ముంబై: యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించడం కఠిన శిక్ష అని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ అన్నారు. అతడి కుటుంబ పరిస్థితులు, వయసును పరిగణనలోకి తీసుకొని తక్కువ శిక్ష వేయాల్సిందని వెల్లడించారు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ సమయంలో నిర్వహించిన  డోప్‌ పరీక్షల్లో షా టెర్బుటలైన్‌ అనే నిషేదిత డ్రగ్ తీసుకున్నట్లు తేలడంతో బోర్డు నిషేధం విధించింది. అయితే పృథ్వీ షా దీనిపై వివరణ ఇస్తూ తాను దగ్గు మందు తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అన్నాడు. దీంతో అతడికి  మార్చి 16 నుంచి నవంబర్‌ 15 వరకు 8 నెలల నిషేధం విధించారు.

పృథ్వీ షాకు ఇలాంటి విషయాలపై అవగాహన లేదని.. బీసీసీఐ వాటిని వివరిస్తే మంచిదని వెంగ్‌సర్కార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతడి శిక్షను నాలుగు నెలలకు కుదిస్తే బాగుండేదని తెలిపారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు