AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాలోకి ముగ్గురు రాజస్థాన్‌ క్రికెటర్లు!

రాజస్థాన్‌ క్రికెట్‌ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి ఒకేసారి ముగ్గురు క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌ పర్యటనకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం ఆదివారం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకే సారి టెస్టు, వన్డే, టీ20లకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, అన్నదమ్ములు దీపక్‌ చాహర్‌ (పేసర్‌), రాహుల్‌ చాహర్‌ (స్పిన్నర్‌) టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ […]

టీమిండియాలోకి ముగ్గురు రాజస్థాన్‌ క్రికెటర్లు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 23, 2019 | 1:45 AM

Share

రాజస్థాన్‌ క్రికెట్‌ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి ఒకేసారి ముగ్గురు క్రికెటర్లు టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌ పర్యటనకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం ఆదివారం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకే సారి టెస్టు, వన్డే, టీ20లకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఎడమచేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, అన్నదమ్ములు దీపక్‌ చాహర్‌ (పేసర్‌), రాహుల్‌ చాహర్‌ (స్పిన్నర్‌) టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఇప్పటికీ బీసీసీఐ నిషేధం ఎదుర్కొంటున్నా అక్కడి నుంచి ముగ్గురు భారత్‌కు ఆడుతుండటం విశేషమే.

Follow Us
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..