AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలియా భట్‌ ఎవరో తెలియదు: మాజీ క్రికెటర్‌

అలియా భట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అలియా గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హెర్షెల్ గిబ్స్‌కు తెలియదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. సోమవారం హెర్షెల్ గిబ్స్ తన ట్విట్టర్‌లో “మార్నింగ్… పక్షులు ట్వీట్ చేస్తున్నాయి. నేను కూడా అదే చేస్తాను, అయితే మంచి వాటిని కలిగి ఉంటాను” అని ట్వీట్ చేశాడు. గిబ్స్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్ లైక్ చేయడంతో తన సంతోషాన్ని […]

అలియా భట్‌ ఎవరో తెలియదు: మాజీ క్రికెటర్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2019 | 10:57 PM

Share

అలియా భట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అలియా గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హెర్షెల్ గిబ్స్‌కు తెలియదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.

సోమవారం హెర్షెల్ గిబ్స్ తన ట్విట్టర్‌లో “మార్నింగ్… పక్షులు ట్వీట్ చేస్తున్నాయి. నేను కూడా అదే చేస్తాను, అయితే మంచి వాటిని కలిగి ఉంటాను” అని ట్వీట్ చేశాడు. గిబ్స్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్ లైక్ చేయడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ “ట్విట్టర్ నీ ట్వీట్‌ను లైక్ చేసినప్పుడు మీ ఫీలింగ్” అంటూ అలియా భట్ నవ్వుతూ ఉన్న GIF ఇమేజిని పోస్టు చేశాడు. దాంతో అలియా అభిమానులు ఈమె ఎవరో మీకు తెలుసా అని గిబ్స్‌ను ప్రశ్నించారు. అందుకు అతడు తెలియదని సమాధానమిచ్చాడు. దాంతో అలియా అభిమానులు ఆమె బాలీవుడ్‌ హీరోయిన్‌ అని, ఆమె గురించి చెప్పడం ప్రారంభించారు. కాసేపటి అలియా నటి అని తెలుసుకున్న గిబ్స్‌ ‘ఈమె నటి అని నాకు తెలియదు. కానీ చాలా అందంగా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చాడు.

గిబ్స్‌ వ్యాఖ్యలపై అలియా స్పందిస్తూ ఓ ఎమోజీని ట్వీట్‌ చేసింది. పరుగెడుతున్న నాలుగు పరగులకు సిగ్నల్‌ ఇస్తున్నట్లు వీడియో పెట్టింది. ఇది అలియా అభిమానులకు తెగ నచ్చింది.

ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..