AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 4th T20I: టాస్ గెలిచిన విండీస్.. ఫ్లోరిడాలో హార్దిక్ సేనకు పంచ్ పడుతుందా.. ప్లేయింగ్ 11 ఇదే..

వెస్టిండీస్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 టీ20 సిరీస్‌లు జరిగాయి. భారత్ 6, వెస్టిండీస్ 2 గెలిచాయి. వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత్‌పై West Indies vs India 4th T20I Playing XI: సిరీస్‌ను ఓడించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో ఒకే ఒక్క టీ20 ఆడగా, భారత్ ఓడిపోయింది. వెస్టిండీస్‌తో ఇప్పటివరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓడిపోలేదు. నేడు, వెస్టిండీస్ మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ఆ జట్టు 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించినట్లవుతుంది.

IND vs WI 4th T20I: టాస్ గెలిచిన విండీస్.. ఫ్లోరిడాలో హార్దిక్ సేనకు పంచ్ పడుతుందా.. ప్లేయింగ్ 11 ఇదే..
Ind Vs Wi 4th T20i
Venkata Chari
|

Updated on: Aug 12, 2023 | 7:43 PM

Share

West Indies vs India 4th T20I Playing XI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది. అమెరికాలోని ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 5 టీ20ల సిరీస్‌లో కరేబీయన్ టీం 2-1తో ముందంజలో నిలిచింది. సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా.. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. రేపు ఇదే నగరంలో 5వ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది.

ప్లేయింగ్ 11పై బీసీసీఐ ట్వీట్

వెస్టిండీస్‌తో కేవలం 2 టీ20 సిరీస్‌లను మాత్రమే కోల్పోయిన భారత్‌..

వెస్టిండీస్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 టీ20 సిరీస్‌లు జరిగాయి. భారత్ 6, వెస్టిండీస్ 2 గెలిచాయి. వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత్‌పై సిరీస్‌ను ఓడించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో ఒకే ఒక్క టీ20 ఆడగా, భారత్ ఓడిపోయింది.

బీసీసీఐ ట్వీట్..

వెస్టిండీస్‌తో ఇప్పటివరకు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఓడిపోలేదు. నేడు, వెస్టిండీస్ మ్యాచ్‌లో విజయం సాధించగలిగితే, ఆ జట్టు 2 కంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలిసారిగా భారత్‌ను ఓడించినట్లవుతుంది.

అమెరికాలో భారత్ 4 టీ20ల్లో విజయం..

ఫ్లోరిడాలో ఇరు జట్ల మధ్య 6 టీ20లు జరగగా, భారత్ 4 గెలిచింది. వెస్టిండీస్ ఒక్కటి మాత్రమే గెలిచింది.

భారత్ 2016లో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 245 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి బంతికి జట్టుకు 2 పరుగులు అవసరం కాగా, ఈ బంతికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఔట్ కావడంతో టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ తర్వాత ఇక్కడ జరిగిన అన్ని టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది.

ఇరుజట్ల ప్లేయింగ్ XI:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, ఒబెడ్ మెక్‌కాయ్.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..