AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం బౌలింగ్‌రా సామీ.. బ్యాటర్‌ని ఇలా కూడా ట్రాప్ చేస్తారా.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందర్నీ నవ్వుల్లో ముంచెస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Video: ఇదేం బౌలింగ్‌రా సామీ.. బ్యాటర్‌ని ఇలా కూడా ట్రాప్ చేస్తారా.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Big Bash League Viral Video
Venkata Chari
|

Updated on: Jan 16, 2023 | 7:04 PM

Share

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోవడంతో పాటు నెటిజన్లు నవ్వుకోవడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బౌలర్ చేసిన తప్పు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఇందులో హోబర్ట్ హరికేన్స్ బౌలర్ ప్యాట్రిక్ డూలీ విష్ చేసిన ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం..

వీడియో వైరల్..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాట్రిక్ డూలీ బంతిని విసిరేందుకు వచ్చాడు. కానీ, బంతి అతని చేతి నుంచి పిచ్ వెలుపల ఆఫ్ సైడ్‌లో పడింది. అంటే బంతి అతని చేతిలో నుంచి జారిపోయింది. కొంత సమయం తర్వాత, అతను తన అద్భుతమైన బంతితో బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు పంపించిన సీన్‌ను ఇదే వీడియోలో చూడొచ్చు.

ప్యాట్రిక్ బంతిని బౌల్ చేశాడు. బ్యాట్స్‌మన్ తన బ్యాట్‌ను లాంగ్ ఆన్ వైపుకు స్వింగ్ చేశాడు. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని క్యాచ్ చేసి బ్యాట్స్‌మన్‌ని పెవిలియన్‌కు చేర్చాడు.

పాట్రిక్ డూలీ మూడు వికెట్లు..

ఈ మ్యాచ్‌లో ప్యాట్రిక్ డూలీ 3 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతను కేవలం 5.50 ఎకానమీతో 4 ఓవర్లలో 22 పరుగులు చేశాడు. హోబర్ట్ హరికేన్స్ అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందుగా బౌలింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ సిడ్నీ థండర్‌ను 20 ఓవర్లలో 135 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హోబర్ట్ హరికేన్స్ 16.1 ఓవర్లలోనే విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?