నాకౌట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఢమాల్!

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ పేలవమైన ఆటతీరు కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ(1) తేలిపోయాడు. దీంతో అతడు వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ 6 నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా… 12.16 సగటుతో మొత్తం 73 పరుగులు చేశాడు. ఈ 6 మ్యాచ్‌ల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 35 పరుగులే కావడం విశేషం.

నాకౌట్ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఢమాల్!
Ravi Kiran

|

Jul 10, 2019 | 6:49 PM

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాప్ ఆర్డర్ పేలవమైన ఆటతీరు కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ(1) తేలిపోయాడు. దీంతో అతడు వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు కోహ్లీ 6 నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా… 12.16 సగటుతో మొత్తం 73 పరుగులు చేశాడు. ఈ 6 మ్యాచ్‌ల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 35 పరుగులే కావడం విశేషం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu