200 పరుగుల మార్క్ చేరుకున్న భారత్

భారత్ లక్ష్య ఛేదన దిశగా అడుగులు వేస్తోంది. 123 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోని, జడేజా.. మ్యాచ్‌ను హెడ్ టూ హెడ్‌గా తీసుకువచ్చారు. ఓ వైపు ధోని సింగిల్స్ స్ట్రైయిక్ రోటేట్ చేస్తుంటే జడేజా సిక్సులు, ఫోర్లుతో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 200 మార్కును దాటింది. 18 బంతుల్లో 37 పరుగుల చేయ్యాల్సి ఉంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయ […]

200 పరుగుల మార్క్ చేరుకున్న భారత్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2019 | 7:12 PM

భారత్ లక్ష్య ఛేదన దిశగా అడుగులు వేస్తోంది. 123 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోని, జడేజా.. మ్యాచ్‌ను హెడ్ టూ హెడ్‌గా తీసుకువచ్చారు. ఓ వైపు ధోని సింగిల్స్ స్ట్రైయిక్ రోటేట్ చేస్తుంటే జడేజా సిక్సులు, ఫోర్లుతో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 200 మార్కును దాటింది. 18 బంతుల్లో 37 పరుగుల చేయ్యాల్సి ఉంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయ తీరాలవైపు నడిపిస్తున్నాడు జడ్డూ. ధోని వికెట్ పడకుండా తన అనుభవాన్ని ఉపయోగించి స్కోరు బోర్డును నడిపిస్తున్నాడు.