సామ్ కర్రన్: ఈ ఆటగాడిని రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో సామ్ కర్రన్ పెర్ఫార్మన్స్ అంతంత మాత్రమేనని చెప్పాలి. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా.. మిగిలిన వాటిలో కర్రన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన కర్రన్ 10.28 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాట్‌తో 196 పరుగులు చేశాడు.