AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: హషీమ్ ఆమ్లా రికార్డ్‌కు బ్రేక్.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. తొలి ప్లేయర్‌గా..

న్యూజిలాండ్ టీకు భారత్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (130) సెంచరీ ఆడగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు.

IND vs NZ:  హషీమ్ ఆమ్లా రికార్డ్‌కు బ్రేక్.. చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. తొలి ప్లేయర్‌గా..
సచిన్ టెండూల్కర్ 1998లో వన్డే క్రికెట్‌లో 100+ స్ట్రైక్ రేట్‌తో 1894 పరుగులు చేశాడు. దీని ద్వారా ప్రపంచంలోనే ఒకే ఏడాది 1500ల కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Venkata Chari
|

Updated on: Oct 22, 2023 | 7:09 PM

Share

ICC ODI World Cup 2023, India vs New Zealand: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు శుభ్‌మాన్ గిల్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో వేగంగా 2,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు . ఈ మ్యాచ్‌కి ముందు అతను మైలురాయికి కేవలం 14 పరుగుల దూరంలో నిలిచాడు.

ఇటీవల సెప్టెంబరులో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన గిల్.. హషీమ్ ఆమ్లా ఫీట్‌ను బ్రేక్ చేస్తూ కేవలం 38 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ 2011లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ పరిస్థితి..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ప్రపంచకప్ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (130) సెంచరీ ఆడగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక్కో వికెట్ సాధించారు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!