Rohit Sharma: టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించనున్న హిట్‌మ్యాన్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..
Rohit Sharma Records: టీమిండియా తరపున 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 3853 పరుగులు చేశాడు. 20 వికెట్లు కూడా తీశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే, నేడు ఆఫ్ఘాన్‌తో రెండో టీ20 మ్యాచ్ ఆడడం ద్వారా మరో సరికొత్త రికార్డ్ లిఖించే దిశగా దూసుకపోతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
