IND vs NZ: అతడిలాగానే బౌలింగ్ చేస్తా.. భారత బ్యాటర్లను కట్టడి చేస్తా.. ట్రెంట్ బౌల్ట్..

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా ‎ఈ రోజు రాత్రి న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌లో కీలక ఉన్నాడు. అతను భారత బ్యాటర్లపై ఎలా ఒత్తిడి చేస్తాడో శనివారం వెల్లడించాడు..

IND vs NZ: అతడిలాగానే బౌలింగ్ చేస్తా.. భారత బ్యాటర్లను కట్టడి చేస్తా.. ట్రెంట్ బౌల్ట్..
Boult
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 31, 2021 | 11:59 AM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‎లో టీం ఇండియా ‎ఈ రోజు రాత్రి న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌లో కీలక ఉన్నాడు. అతను భారత బ్యాటర్లపై ఎలా ఒత్తిడి చేస్తాడో శనివారం వెల్లడించాడు. “తొలి వికెట్లు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్‎ను పెంచుతాయి. కానీ మనం బంతిని ఎక్కడ వెయ్యలనుకున్నామో స్పష్టంగా ఉండాలి” అని బౌల్ట్ చెప్పాడు. కివీస్ కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. షాహీన్ షా ఆఫ్రిది పేస్ స్వింగ్‌కు భారత టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కొందో బౌల్ట్ చూశాడు. బౌల్ట్ లెఫ్టార్మ్ పేస్‌మెన్‌గా ఉన్నందున షాహీన్ లాగే బౌలింగ్ చేసి భారత బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చేలాయించలనుకుంటున్నానని చెప్పాడు. ” ప్లాన్ ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. కొంతమంది బౌలర్లు ఏ ఓవర్లలో బౌలింగ్ చేస్తారో కానీ, మొన్న రాత్రి లెఫ్ట్ ఆర్మర్ షాహీన్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని నేను అనుకున్నాను.

కానీ ఆ భారత లైనప్‌లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారని నేను భావిస్తున్నాను. మొన్న రాత్రి షాహీన్ చేసిన పనిని నేను ప్రతిబింబించగలను” అని అనుభవజ్ఞుడైన పేస్‌మెన్ చెప్పాడు. ఇండియా వంటి కఠిన ప్రత్యర్థిని తేలికగా తీకోమని అన్నాడు. “భారత్‌తో ఆడినప్పుడు ఎల్లప్పుడూ చాలా ఉత్సాహం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ICC టోర్నమెంట్‌లలో మేము ఇండియాపై విజయం సాధించాం. అలా అని వారిని తేలికగా తీసుకోమన్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ రెండు జట్లకు కీలకమైంది. మంచి ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని బౌల్ట్ చెప్పాడు.

అయితే ఇప్పటి నుంచి ఇండియాకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌తోపాటు అఫ్ఘాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌పై గెలిస్తే సెమీస్‎కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌ ఆడిన తీరు అభిమానులు నిరాశపరిచింది. పాక్‎తో మ్యాచ్‎లో బౌలర్లు ఒక్క వికెట్ తీయకపోవడం ఆందోళన కలిస్తున్న విషయం. ఇదే పిచ్‎పై పాకిస్తాన్ బౌలర్ల అలవోకగా వికెట్లు తీశారు. ఇప్పుడు న్యూజిలాండ్‎పై తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చకుంటే ఇండియాకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అదే సమయలో న్యూజిలాండ్ కూడా ఇండియా పరిస్థితి లాగే ఉంది.

Read Also.. Viral: పార్టీలో కోహ్లీ, అనుష్క శర్మ కూతురు వామిక.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫొటోలు..

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!