T20 World Cup 2021, IND vs NZ: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. ఫిదావుతోన్న ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో

India vs New Zealand: ఆదివారం ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశం వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు, టీమిండియా ఆటగాళ్ల కొత్త అవతారంలో కనిపించారు.

T20 World Cup 2021, IND vs NZ: డ్యాన్స్ ఇరగదీసిన ఇషాన్, శార్దుల్.. ఫిదావుతోన్న ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
T20 World Cup 2021, Ind Vs Nz
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2021 | 11:05 AM

T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా సరదాగా గడిపింది. ఇషాన్-ఠాకూర్ డ్యాన్స్ చేస్తూ, రిషబ్ పంత్ బహుమతులు పంచుతూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆదివారం ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు, టీమిండియా ఆటగాళ్ల కొత్త అవతారంలో కనిపించారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో భారత క్రికెట్ జట్టు ఈరోజు రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో భారత్ ఈ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓటమి, విజయం సెమీఫైనల్‌కు వెళ్లే మార్గాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తప్పించుకోవాలనుకుంటోంది. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో టీమ్ ఇండియా సరదాగా గడుపుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియోలో, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ డ్యాన్సర్ శైలి కూడా కనిపిస్తుంది.

టీమ్ ఇండియా హాలోవీన్ వేడుకలలో మునిగిపోయింది. ఈ వేడుకలో కిషన్, ఠాకూర్ తమ జుగల్‌బందీని చూపించి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని జంటగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే మిగతా ఆటగాళ్లు, వీరిద్దరి డ్యాన్స్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇందులో కనిపించాడు. ఈ ఇద్దరిని మొబైల్‌లో వీడియో తీస్తూ కనిపించారు.

బహుమతుల పంపిణీలో బిజీగా పంత్.. భారత యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ పిల్లలకు బహుమతులు పంపిణీ చేస్తూ కనిపించాడు. పంత్ ఒక బ్యాగ్ నిండా చాక్లెట్లు, టోఫీలు తెచ్చి జట్టు సభ్యుల పిల్లలకు పంచాడు. ఈ సమయంలో, రవిచంద్రన్ అశ్విన్ కుమార్తెలు రోహిత్ శర్మ కుమార్తె పంత్ నుంచి టోఫీలను తీసుకోవడం కనిపించింది.

భారత్‌కు గట్టి సవాలు.. ఈరోజు న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. టీ20 ఫార్మాట్ ప్రపంచకప్‌లో భారత్‌ను చాలా ఇబ్బందులకు గురిచేసిన ప్రత్యర్థిగా న్యూజిలాండ్ నిలిచింది. 2003 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. ఇరు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. 2003, 2019లో ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ రెండింటిలోనూ న్యూజిలాండ్‌ విజయం సాధించింది. అదే సమయంలో, ఈ రెండు జట్లు టీ20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు మాత్రమే పోటీపడ్డాయి. ఈ రెండు సార్లు కూడా న్యూజిలాండ్ గెలిచింది. ఇటీవల, ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది.

Also Read: T20 World Cup 2021: AUS vs ENG మ్యాచ్ తరువాత పాయింట్ల పట్టికలో మార్పులు.. గ్రూపు2లో సత్తా చాటిన పాక్.. బోణీ కొట్టని భారత్

IND vs NZ T20 World Cup 2021 Match Prediction: చావో రేవో తేల్చుకోనున్న భారత్, కివీస్.. రికార్డులెలా ఉన్నాయంటే?

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!