టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్: విన్స్, బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బట్లర్, స్టోక్స్, మొయిన్ అలీ, వోక్స్, రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ శ్రీలంక: కరుణరత్నే, కుశాల్ పెరరా, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, మాచ్యుస్, తిసారా పెరరా, జీవన్ మెండిస్, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, మలింగా, ప్రదీప్ […]
ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్ వేదికగా నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్: విన్స్, బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బట్లర్, స్టోక్స్, మొయిన్ అలీ, వోక్స్, రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్
శ్రీలంక: కరుణరత్నే, కుశాల్ పెరరా, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, మాచ్యుస్, తిసారా పెరరా, జీవన్ మెండిస్, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, మలింగా, ప్రదీప్
Sri Lanka win the toss and bat first in Leeds!#CWC19 | #ENGvSL pic.twitter.com/mtBLaipiDH
— Cricket World Cup (@cricketworldcup) June 21, 2019