Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS: 6,6,6,6లతో మెంటలెక్కించిన మ్యాడ్‌మన్.. హైదరాబాద్ ముందు ఛేదించలేని టార్గెట్

ఐపీఎల్ 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు.

SRH vs PBKS: 6,6,6,6లతో మెంటలెక్కించిన మ్యాడ్‌మన్.. హైదరాబాద్ ముందు ఛేదించలేని టార్గెట్
Sunrisers Hyderabad Vs Punjab Kings
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2025 | 9:37 PM

ఐపీఎల్ 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టాడు.

చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును 245కు తీసుకెళ్లాడు. స్టోయినిస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ప్రభసిమ్రాన్ సింగ్ 42, ప్రియాంష్ ఆర్య 36 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, సిమర్జిత్ సింగ్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, త్రా మహ్మద్ షమీ.

పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైషాక్ విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనద్కత్.

మరిన్ని ఐపీఎల్ క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే!
బిగ్ షాక్.. TGPSC గ్రూప్ 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే!
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
JEE Main 2025 ఫలితాలపై వీడని ఉత్కంఠ.. ఫైనల్ కీ ఎందుకు తొలగించారో?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దయ్యేనా?
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల ఎప్పుడంటే..
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
భోజనానికి పిలిచినా ఇలాంటి వారింటికి వెళ్ళవద్దన్న చాణక్య ఎందుకంటే
యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే
యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే
హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?
హైదరాబాద్‌పై కీలక విజయం.. కట్‌చేస్తే.. ముంబైకు ఊహించని షాక్?
అబ్బ ఎంత చల్లని కబురో.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..
అబ్బ ఎంత చల్లని కబురో.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..