AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: హైదరాబాద్ విజయంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పు.. ఇప్పుడు ఏ జట్టు ఏ ప్లేస్‌లో ఉందంటే?

SRH vs DC: అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

IPL 2023: హైదరాబాద్ విజయంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పు.. ఇప్పుడు ఏ జట్టు ఏ ప్లేస్‌లో ఉందంటే?
Ipl Points Table
Venkata Chari
|

Updated on: Apr 30, 2023 | 5:40 AM

Share

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ జట్టు సొంత మైదానంలో 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు అడెన్ మార్క్రామ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చివరి స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు రాలేదు.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా జట్టు 12 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. ఈ జట్టు 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ తలో 10 పాయింట్లతో ఉన్నాయి.

రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ మరోసారి పతనం..

అదే సమయంలో కింగ్స్ పాయింట్ల పట్టికలో పంజాబ్ ఆరో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చెరో 8 పాయింట్లతో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిదో స్థానానికి చేరుకుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్