పాకిస్తాన్‌కి షాక్..! ఆఖరి క్షణంలో వన్డేలు, టీ20లను రద్దు చేసిన న్యూజిలాండ్

New Zealand Canceled Pakistan Tour: న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు ఆఖరి క్షణంలో పాకిస్తాన్‌కి షాక్‌ ఇచ్చింది. భద్రతా వైపల్యాలను

పాకిస్తాన్‌కి షాక్..! ఆఖరి క్షణంలో వన్డేలు, టీ20లను రద్దు చేసిన న్యూజిలాండ్
New Zealand Canceled Pakist
Follow us
uppula Raju

|

Updated on: Sep 17, 2021 | 4:41 PM

New Zealand Canceled Pakistan Tour: న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు ఆఖరి క్షణంలో పాకిస్తాన్‌కి షాక్‌ ఇచ్చింది. భద్రతా వైపల్యాలను కారణంగా చూపి వైట్ బాల్ సిరీస్‌ను రద్దు చేసింది. అంతా సజావుగా జరిగితే ఈ రోజునుంచి రావల్పిండిలో వన్డే మ్యాచ్‌లు మొదలయ్యేవి. ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్‌ తో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. ఇప్పుడు అనుకోకుండా పర్యటన రద్దు కావడంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు షాక్‌కి గురైంది. తీవ్ర నిరాశలో మునిగింది.

ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సిరీస్‌కి ఆది నుంచి ఆటంకాలు మొదలయ్యాయి. మొదటగా రెండు జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు గాయలపాలయ్యారు. తర్వాత ఐపీఎల్‌ వల్ల ఈ సిరీస్‌కి DRS Sistem ( Decision Review System ) సిస్టమ్ అందుబాటులో లేదు. ఇప్పుడు భద్రత కారణంగా సిరీస్‌ రద్దు చేశారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ మరో విధంగా చెబుతున్నారు. ఇతర విజిటింగ్ టీమ్‌ల మాదిరిగానే న్యూజిలాండ్‌కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను కొనసాగించడానికి PCB ఇప్పటికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ సిరీస్ రద్దు చేయడంతో పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారన్నారు.

పాకిస్తాన్‌ కెప్టెన్ బాబర్ అజమ్ మాట్లాడుతూ.. మిలియన్ల మంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు చిరునవ్వులు తిరిగి తెచ్చే ఈ సిరీస్ రద్దు కావడంతో అందరు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నాడు. మా సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాలు విశ్వసనీయతపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు. 2009 లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడుల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ని దేశంలో తిరిగి పునరుద్ధరించడానికి PCB విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన రద్దు వచ్చే నెలలో ఇంగ్లాండ్ సిరీస్‌పై కూడా ప్రభావం చూపవచ్చు.

Priyuralu Movie Review: సామాజిక బాధ్యత… మనసులో ఇష్టం… మధ్యలో ‘ప్రియురాలు’

AP ZPTC MPTC Counting: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల లెక్కింపునకు సర్వం సిద్ధం.. కౌంటింగ్‌పై ఎస్ఈసీ, సీఎస్ సమీక్ష

PNB ఖాతాదారులకు గుడ్ న్యూస్‌..! వడ్డీరేట్ల తగ్గింపు.. ఎంత తగ్గించిందంటే..?

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి