Video: ఇంత డేంజరస్‌గా ఉన్నావేందయ్యా.. 3 ఫోర్లు, 13 సిక్సర్లు.. రింకూ ఫ్రెండ్ ఊహించని ఊచకోత..

Swastik Chikara Blistering Innings In UPT20 League: ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ 2024 27వ మ్యాచ్ మీరట్ మావెరిక్స్ వర్సెస్ గోరఖ్‌పూర్ లయన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ నేతృత్వంలోని మీరట్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. స్వస్తిక్ చికారా అద్భుతంగా బ్యాటింగ్ చేసి అద్భుత సెంచరీ చేశాడు.

Video: ఇంత డేంజరస్‌గా ఉన్నావేందయ్యా.. 3 ఫోర్లు, 13 సిక్సర్లు.. రింకూ ఫ్రెండ్ ఊహించని ఊచకోత..
Swastik Chikara Rinku Singh
Follow us

|

Updated on: Sep 08, 2024 | 7:56 AM

Swastik Chikara Blistering Innings In UPT20 League: ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ 2024 27వ మ్యాచ్ మీరట్ మావెరిక్స్ వర్సెస్ గోరఖ్‌పూర్ లయన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ నేతృత్వంలోని మీరట్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠభరితంగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. స్వస్తిక్ చికారా అద్భుతంగా బ్యాటింగ్ చేసి అద్భుత సెంచరీ చేశాడు. అనంతరం గోరఖ్‌పూర్ లయన్స్ 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.

స్వస్తిక్ చికారా 68 బంతుల్లో 114 పరుగులు..

టాస్ గెలిచిన మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఓవర్‌లోనే పరుగులేమీ చేయకుండానే జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అక్షయ్ దూబే తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆ తర్వాత మాధవ్ కౌశిక్ కూడా పరుగులు చేయకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒకానొక సమయంలో ఆ జట్టు 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ రింకూ సింగ్, స్వస్తిక్ చికార కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రింకూ సింగ్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. కాగా, స్వస్తిక్ చికారా 68 బంతుల్లో 3 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అంకిత్ రాజ్‌పుత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించిన రింకూ సింగ్ టీం..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గోరఖ్‌పూర్ లయన్స్ తరపున ఓపెనర్ అభిషేక్ గోస్వామి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 43 పరుగులు చేశాడు. అయితే సిద్ధార్థ్ యాదవ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అతని ఔటైన తర్వాత కెప్టెన్ అక్షదీప్ నాథ్ ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 49 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి 5 బంతుల్లో జట్టు విజయానికి 17 పరుగులు చేయాల్సి ఉండగా దానిని అందుకోలేకపోయింది.

ఈ విజయంతో రింకూ సింగ్‌కు చెందిన మీరట్‌ మావెరిక్స్‌ తొలిస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. లక్నో జట్టు రెండో స్థానంలో, గోరఖ్‌పూర్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
అల్ట్రాసౌండ్ స్కాన్‌ ముందు జెల్ ఎందుకు రాస్తారో తెలుసా.?
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు... వీటికి బదులు బంగారం కొనుక్కోవచ్చు
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
యాలకులతో ఫేస్ ప్యాక్..ఇలా వాడారంటే..చర్మం ధగ ధగ మెరిసిపోవడం ఖాయం!
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు మంచిదేనా?
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
వంటల్లో అధికంగా చింతపండు వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
దీపావళికి ముందు టాటా ఈ 6 కార్లపై రూ. 1.33 లక్షల వరకు తగ్గింపు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
కమ్మటి కాఫీ.. రోజూ కప్పు చాలు..!ఈజీగా బరువుతగ్గి నాజుగ్గా అవుతారు
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్