AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ

ఐపీఎల్‌లో భాగంగా ఐఎస్‌ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్‌ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2019 | 8:06 PM

Share