IPL 2024: 11 నిమిషాలు కూడా క్రీజులో ఉండనంటోన్న రూ.11 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఫ్రెండ్ చెత్తరికార్డ్

Glenn Maxwell: ఈ మ్యాచ్‌లో, గ్లెన్ మాక్స్‌వెల్ భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మ్యాచ్‌ను గెలుస్తాడని భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మయాంక్ యాదవ్ పేస్ కారణంగా, మ్యాక్స్వెల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సున్నాతో ఔట్ కావడం ఇది 16వ సారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్‌లు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ 17 సార్లు పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు.

IPL 2024: 11 నిమిషాలు కూడా క్రీజులో ఉండనంటోన్న రూ.11 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ చరిత్రలో  కోహ్లీ ఫ్రెండ్ చెత్తరికార్డ్
Glenn Maxwell
Follow us

|

Updated on: Apr 03, 2024 | 11:19 AM

Glenn Maxwell: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెటరన్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2024లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. మంగళవారం కూడా లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG)తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే రెండో బంతికే ఔటయ్యాడు. దీంతో చెత్త రికార్డ్ కూడా అతని పేరిట నమోదైంది. గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధికంగా ఔట్ అయిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

IPL 2024 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ అంటే చిన్నస్వామి గ్రౌండ్‌లో జరిగినప్పటికీ బెంగళూరు జట్టు మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సులభంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. మయాంక్ యాదవ్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుని సత్తా చాటాడు.

అత్యధిక డక్‌ల పరంగా మూడో స్థానానికి గ్లెన్ మాక్స్‌వెల్..

ఈ మ్యాచ్‌లో, గ్లెన్ మాక్స్‌వెల్ భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మ్యాచ్‌ను గెలుస్తాడని భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మయాంక్ యాదవ్ పేస్ కారణంగా, మ్యాక్స్వెల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ సున్నాతో ఔట్ కావడం ఇది 16వ సారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్‌లు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ 17 సార్లు పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆర్సీబీకి చెందిన దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను కూడా 17 సార్లు మాత్రమే సున్నా వద్ద ఔట్ అయ్యాడు. ఇప్పుడు గ్లెన్ మాక్స్‌వెల్ మూడో స్థానంలో నిలిచి, చెత్త రికార్డులో చేరాడు.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ