RCB vs PBKS: తొలుత ధావన్, చివర్లో శశాంక్ దూకుడు.. బెంగళూరు టార్గెట్ 177

RCB vs PBKS: ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరవ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది.

RCB vs PBKS: తొలుత ధావన్, చివర్లో శశాంక్ దూకుడు.. బెంగళూరు టార్గెట్ 177
Rcb Vs Pbks
Follow us
Venkata Chari

|

Updated on: Mar 25, 2024 | 10:16 PM

RCB vs PBKS: ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరవ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పంజాబ్ తరపున కెప్టెన్ శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జితేష్ శర్మ 27 పరుగులతో, సామ్ కరెన్ 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 8 బంతుల్లో అజేయంగా 21 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరపున మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ తలో 2 వికెట్లు తీశారు.

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం లభించింది. సామ్ కుర్రాన్ వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లీ 4 ఫోర్లు బాదాడు. RCB ఇన్నింగ్స్ రెండో బంతికే విరాట్ అందించిన క్యాచ్‌ను జానీ బెయిర్‌స్టో మిస్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టానికి 50 పరుగులు చేసింది. కోహ్లీ 15 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 650 ఫోర్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్లేయింగ్ 11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్)  విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, యశ్ దయాల్ మరియు మహ్మద్ సిరాజ్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్)  జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ మరియు రాహుల్ చాహర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.