పేరుకేమో బౌలర్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు..

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో సౌరాష్ట్రకు చెందిన పార్థ్ భట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.

పేరుకేమో బౌలర్.. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు..
Ranji Trophy
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2023 | 10:04 AM

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్‌ ఫైనల్‌లో సౌరాష్ట్రకు చెందిన పార్థ్ భట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా.. 9వ స్థానంలో వచ్చిన బౌలర్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పార్థ్‌ భట్‌ (111 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగి తన జట్టుకు 303 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతడికి తోడుగా ఓపెనర్ స్నెల్‌ పటేల్‌ (70) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ మాత్రమే జట్టులో టాప్ స్కోరర్లు కాగా.. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అలాగే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్య బాధ్యతలు స్వీకరించారు. అటు పంజాబ్‌ బౌలర్లలో మార్కండే 4 వికెట్లు, బల్తేజ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో 2 వికెట్లు, నమన్‌ ధిర్‌ ఓ వికెట్‌ తీశారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ