T20 World Cup 2021: కీలక మ్యాచ్‌లో రెచ్చిపోయిన పాక్‌ బ్యాట్స్‌మెన్‌.. ఆస్ట్రేలియా విజయం లక్ష్యం ఎంతంటే..

T20 World Cup 2021: డూ ఆర్‌ డై అన్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ అద్భుత ఆటతీరును కనబరించింది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి నుంచి అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్న పాకిస్తాన్‌ దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో..

T20 World Cup 2021: కీలక మ్యాచ్‌లో రెచ్చిపోయిన పాక్‌ బ్యాట్స్‌మెన్‌.. ఆస్ట్రేలియా విజయం లక్ష్యం ఎంతంటే..
Pak Vs Aus Match
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2021 | 9:20 PM

T20 World Cup 2021: డూ ఆర్‌ డై అన్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ అద్భుత ఆటతీరును కనబరించింది. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి నుంచి అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్న పాకిస్తాన్‌ దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లోనూ రాణించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుత ఆటతీరును కనబరచడంతో నిర్ణీత 20 ఓవర్‌లలో 176 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరాలంటే 177 పరుగులు చేయాల్సి ఉంది. బౌలింగ్‌కు అనుకూలించే బౌన్సీ పిచ్‌పై పాక్‌ ఈ స్థాయిలో రాణించడం విశేషంగా చెప్పవచ్చు.

ఇక పాకిస్తాన్‌ బ్యాటింగ్ విషయానికొస్తే తొలి నుంచి అద్భుత ఆటతీరును కనబరుస్తోన్న ఓపెనర్లు బాబర్‌ అజమ్‌, రిజ్వాన్‌లు ఈ కీలక మ్యాచ్‌లో కూడా రాణించారు. వీరిద్దరూ ఏకంగా 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో 39 పరుగులు సాధించిన బాబర్‌ అజమ్‌ టీ20లో 2500 పరుగుల ఫీట్‌ను సాధించాడు. ఇక మరో ఓపెనర్ మహ్మద్‌ రిజ్వాన్‌ 52 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును స్కోరును పెంచాడు. వీరిద్దరి తోడుగా ఫఖర్‌ జమాన్‌ కూడా రెచ్చిపోయాడు.

కేవలం 32 బంతుల్లో 55 పరుగులు సాధించడంతో పాటు హాప్‌ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో పాక్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ముందు 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే మిచెల్ స్టార్క్‌ 2, జంపా 1, కుమ్మిన్స్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.

Also Read: CM KCR: ఉద్యోగుల స‌ర్దుబాటు తర్వాత ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్లు.. టీజీవో నేతలకు సీఎం కేసీఆర్ హామీ

Mallika Sherawat: పాట కోసం నా నడుముపై చపాతీలు వేడిచేస్తానన్నాడు.. మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు..

GHMC: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్.. దోమల విముక్తి డ్రోన్లతో యుద్ధం.. జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం

అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!