AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేం బౌలింగ్ బ్రో.. తొలి బంతికి బ్యాట్ విరగ్గొట్టాడు.. ఆ తర్వాత వికెట్‌ పడగొట్టాడు.. బౌలర్ బీభత్సం..

Lahore Qalandar vs Peshawar Zalmi: పీఎస్‌ఎల్ 2023 15వ మ్యాచ్ లాహోర్ ఖలందర్ వర్సెస్ పెషావర్ జల్మీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Video: ఇదేం బౌలింగ్ బ్రో.. తొలి బంతికి బ్యాట్ విరగ్గొట్టాడు.. ఆ తర్వాత వికెట్‌ పడగొట్టాడు.. బౌలర్ బీభత్సం..
Psl 2023 Viral Video
Venkata Chari
|

Updated on: Feb 27, 2023 | 5:02 PM

Share

Pakistan Super League 2023: పీఎస్ఎల్ 2023 15వ మ్యాచ్‌లో షాహీన్ షా ఆఫ్రిది తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. షాహీన్ అఫ్రిది 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ జల్మీ జట్టు బ్యాట్స్‌మెన్ షాహీన్ పదునైన బౌలింగ్‌కు ముందు ఆడలేకపోయారు. దీంతో లాహోర్ ఖలందర్స్‌పై 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో షాహీన్ అద్భుత బౌలింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

షాహీన్ షా ఆఫ్రిది పెషావర్ జల్మీ ఓపెనర్ మహ్మద్ హారిస్ తొలి ఓవర్ తొలి బంతికే బ్యాట్‌ను విరగ్గొట్టాడు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాడు. హారిస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. బాబర్ అజామ్‌ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. షహీన్ అఫ్రిది హారిస్ బ్యాట్‌ను బద్దలు కొట్టి, మరుసటి బంతికి వికెట్ తీయడాన్ని మీరు చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023లో 5 మ్యాచ్‌ల్లో పెషావర్ జల్మీకి ఇది మూడో ఓటమి. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నాడు. లాహోర్ ఖలందర్ 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి మూడో స్థానంలో ఉంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో 26 ఫిబ్రవరి 2023 రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది మొదటి బంతి నుంచి అద్భుతమైన ఫాంలో కనిపించాడు.

రషీద్ ఖాన్ ఇబ్బందికర రికార్డు..

షాహీన్‌తో పాటు లాహోర్ ఖలందర్స్‌లో జమాన్ ఖాన్ 3 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్, రషీద్ ఖాన్ కూడా ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మధ్య రషీద్ ఖాన్ ఇబ్బందికర రికార్డు సృష్టించాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో ఏ బౌలర్ చేసిన అత్యంత ఖరీదైన స్పెల్ ఇదే. టీ20 క్రికెట్ గురించి చెప్పాలంటే, ఇది ఉమ్మడిగా ఐదవ ఖరీదైన స్పెల్‌గా నిలింది.

ఫఖర్ జమాన్ 45 బంతుల్లో 10 సిక్సర్లు..

లాహోర్ ఖలందర్, పెషావర్ జల్మీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షాహీన్ షా ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లాహోర్ ఖలందర్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమాన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. అబ్దుల్లా షఫీక్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.

200 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టిన సామ్ బిల్లింగ్స్..

సామ్ బిల్లింగ్స్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన పెషావర్ జల్మీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి తరపున శామ్ అయ్యూబ్ 34 బంతుల్లో 51, టామ్ కోహ్లర్-కాడ్మోర్ 23 బంతుల్లో 55, భానుక రాజపక్సే 14 బంతుల్లో 24, రోవ్‌మన్ పావెల్ 15 బంతుల్లో 20, జేమ్స్ నీషమ్ 8 బంతుల్లో 12, సాద్ మసూద్ 8 బంతుల్లో 16 పరుగులు చేశారు. కానీ ఆ జట్టు గెలవలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే