AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 : తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌కి రంగం సిద్ధం.. IPLకి భిన్నంగా WPL రూల్స్.. అవేంటంటే?

WPL , IPL రూల్స్ ఒకేలా ఉన్నాయి. ఈ రెండు లీగ్‌లలో కొన్ని నియమాలు, ఫార్మాట్‌లో స్వల్ప వ్యత్యాసం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

WPL 2023 : తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌కి రంగం సిద్ధం.. IPLకి భిన్నంగా WPL రూల్స్.. అవేంటంటే?
Wpl 2023
Follow us
Venkata Chari

|

Updated on: Mar 04, 2023 | 3:03 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నేటి (మార్చి 4) నుంచి ప్రారంభమవుతుంది. ఈ WPL మొదటి సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. WPL 2023 ముగిసిన నాలుగు రోజుల తర్వాత IPL 2023 ప్రారంభమవుతుంది. ఈ రెండు లీగ్‌ల నియమాలు చాలా వరకు ఒకేలా ఉన్నాయి. అయితే, కొన్ని నిబంధనలలో మాత్రం తేడా కనిపిస్తోంది. అలాగే ఫార్మాట్‌లోనూ స్వల్ప మార్పు ఉంది.

IPL 2023లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన అమలులో ఉంటుంది. అంటే, జట్లు తమ ఆటగాళ్ళలో ఒకరిని ఒక నిర్దిష్ట వ్యవధిలో మ్యాచ్ మధ్యలో భర్తీ చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా, WPLలో ఈ నియమం వర్తించదు. అదేవిధంగా ఐపీఎల్‌లో ప్లేయింగ్-11లో 4గురు విదేశీ ఆటగాళ్లను ఉంచేందుకు జట్లకు అనుమతి ఉంది. ఇది డబ్ల్యుపీఎల్‌లో కూడా నియమంగా ఉంది. అయితే ఒక జట్టు అసోసియేట్ దేశానికి చెందిన ఆటగాళ్లను కలిగి ఉంటే, అది వారిని ఫీల్డింగ్ చేయవచ్చు. ఐదు WPL జట్లలో (ఢిల్లీ క్యాపిటల్స్) ఒక జట్టు మాత్రమే అసోసియేట్ దేశానికి చెందిన ఆటగాళ్లను కలిగి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ఢిల్లీ జట్టు 5గురు విదేశీ ఆటగాళ్లతో ఫీల్డింగ్ చేయగలదు.

ఈ రెండు నిబంధనలే కాకుండా డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ ఫార్మాట్‌లో చాలా మార్పులు వచ్చాయి. IPL 10 జట్లలో ప్రతి జట్టు మిగిలిన 5 జట్లతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే మొత్తం 14 మ్యాచ్‌లు ఆడతాయి. కాగా, WPL 5 జట్లలో ప్రతి జట్టు మిగిలిన నాలుగు జట్లతో 2 మ్యాచ్‌లు ఆడుతుంది. అంటే ఒక జట్టుకు 8 మ్యాచ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా ఐపీఎల్‌లో లీగ్ దశ తర్వాత, పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లకు ప్లేఆఫ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఫైనల్‌కు టికెట్ ఖాయం అవుతుంది. అదే సమయంలో WPLలో లీగ్ దశ తర్వాత, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్స్‌కు చేరుకోవడానికి రెండవ, మూడవ నంబర్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది.

IPL నియమాలు..

WPLలో ప్రతి జట్టు ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు డీఆర్ఎస్ తీసుకోవచ్చు. 40 ఓవర్ల మొత్తం మ్యాచ్‌లో 4 వ్యూహాత్మక టైమ్ అవుట్‌లు ఉంటాయి. మ్యాచ్ గెలిచిన జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ టై అయినట్లయితే, విజేతను సూపర్ ఓవర్ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన ప్రీతి జింతా!
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..? ఎన్నో రోగాలకు చెక్
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
వారమంతా చికెన్ లాగించేస్తున్నారా.. ఈ రిస్క్ ఉంది జాగ్రత్త!
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
ట్రెండింగ్‌లో 'ఆవిడే మా ఆవిడే' సెకెండ్ హీరోయిన్?ఇప్పుడెలా ఉందంటే?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
30 రోజుల పాటు పరగడుపున నానబెట్టిన పల్లీలు తింటే ఏమౌతుందో తెలుసా.?
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు