AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs MI: ముంబై టార్గెట్ 173.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్, అక్షర్..

కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 16 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌కు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది.

DC Vs Mi Ipl 2023
Venkata Chari
|

Updated on: Apr 11, 2023 | 9:31 PM

Share

కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 16 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌కు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తరపున డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 51 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇరు జట్లూ తొలి విజయంపై కన్నేశాయి.

వార్నర్ మరో స్లో ఫిఫ్టీ..

ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముంబైపై ఫిఫ్టీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ కూడా చాలా నెమ్మదిగా సాగింది. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది 58వ ఫిఫ్టీ. ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

పవర్‌ప్లేలో ఢిల్లీకి శుభారంభం..

టాస్ ఓడిపోయిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయగా, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చురుకైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 బంతుల్లో 15 పరుగులు చేసి షా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండేతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను పొడిగించడంతో జట్టు 6 ఓవర్లలో 51 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?