AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్..? ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ..!

భారత క్రికెట్ జట్టు (Team India) పేస్ దళం కీలక ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami) రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం క్రీడా వర్గాలతో పాటు రాజకీయ వాతావరణంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రీయ లోక్ దళ్ (Rashtriya Lok Dal) పార్టీ అధినేతతో ఆయన తాజాగా భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

Team India: రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్..? ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ..!
Mohammad Shami Political Entry
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 11:15 AM

Share

Team India: అంతర్జాతీయ క్రికెట్‌లో తనఘాటైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) త్వరలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ (Rashtriya Lok Dal) పార్టీ చీఫ్ జయంత్ చౌదరిని (Jayant Chaudhary) కలువడం కలకలం రేపింది. ఈ రహస్య భేటీకి గల అసలు కారణాలు ఏమిటనే దానిపై స్పష్టత రావలసి ఉంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అమేరోహా (Amroha) నియోజకవర్గం స్థానం బరిలో షమీ దిగుతారనే చర్చ రాజకీయ సర్వీళ్లలో వినిపిస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడైతేనే ఆయన రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

మరోవైపు జాతీయ జట్టులో చోటు కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న ఈ సీనియర్ బౌలర్ రాజకీయాల వైపు అడుగులు వేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. క్రికెట్ మైదానంలో వికెట్ల పతనం సృష్టించిన షమీ, ఒకవేళ రాజకీయ రంగంలోకి వస్తే ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రీడా రంగం నుంచి రాజకీయ రంగంలోకి మారే ప్రముఖుల జాబితాలో ఆయన కూడా చేరతారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్