AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: నేను కోలుకున్నాను.. IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు రెడీ…

IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు జోఫ్రా ఆర్చర్‌. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించాడు.

IPL 2021: నేను కోలుకున్నాను.. IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు రెడీ...
Jofra Archer
Sanjay Kasula
|

Updated on: May 14, 2021 | 9:59 PM

Share

IPL 2021 మిగతా మ్యాచ్‌లు జరిగితే ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు జోఫ్రా ఆర్చర్‌. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించాడు. చేతి గాయం నుంచి కోలుకోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఆర్చర్‌ ససెక్స్‌ తరఫున పోటీ క్రికెట్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో అతడు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్నాడు.

కోవిడ్ కారణంగా 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే… అయితే.. మరికొన్ని నెలల్లో ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్చర్ స్పందించాడు. ఈ ఏడాది చివర్లో టోర్నమెంట్‌ మళ్లీ జరిగితే లీగ్‌లో రాజస్తాన్ తరఫున ఆడాలనుకుంటున్నట్లు ఆర్చర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు సెప్టెంబర్‌ విండోలో లీగ్‌లోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి :  Vaccination: వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలెన్నో…ధనికదేశాలే వాటిని ఆదుకోవాలి..డబ్ల్యూహెచ్వో సూచన!

Corona Virus: ఆఖరు నిమిషాల్లో… పాట పాడి అమ్మకు గుడ్ బై… ( వీడియో )

ప్రతి నెలా రూ. 248 జమ చేసుకోండి..ఆ తర్వాత 5 వేల పెన్షన్ తీసుకోండి..ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత డబ్బుకు సమస్య ఉండదు

Follow your Mother:హుందాగా తల్లి సింహం..వెనుకే ముద్దులొలికే చిన్న పిల్లలు..ఈ వీడియో సందేశాన్ని మిస్ కాకండి Viral Video

Viral Video: పాత‌కాల ప‌ద్యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వ్యాపారి.. 18,365 కోట్లు నష్ట.. ( వీడియో )

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!