Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC IPL 2025: పంత్ ఔట్.. అయ్యర్ హోం కమింగ్.. ఇకపై దుమ్మురేపనున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రిటైన్ లిస్టు అఫీషియల్‌గా వచ్చేసింది. ఫ్రాంచైజీలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలకమైన ప్లేయర్స్‌ను అట్టిపెట్టుకున్నారు.

DC IPL 2025: పంత్ ఔట్.. అయ్యర్ హోం కమింగ్.. ఇకపై దుమ్మురేపనున్న ఢిల్లీ క్యాపిటల్స్
Delhi Capitals
Ravi Kiran
|

Updated on: Oct 31, 2024 | 9:42 PM

Share

ఐపీఎల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రిటైన్ లిస్టు అఫీషియల్‌గా వచ్చేసింది. ఫ్రాంచైజీలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలకమైన ప్లేయర్స్‌ను అట్టిపెట్టుకున్నారు. 2020లో ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. మళ్లీ అంతటి పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. దీంతో సదరు ఫ్రాంచైజీ కోచ్ రికీ పాంటింగ్‌ను తప్పించింది. అలాగే డైరెక్టర్ సౌరవ్ గంగూలీని సైతం డబ్ల్యూపీఎల్‌కి పంపించింది. జీఎంఆర్ సంస్థ ఐపీఎల్‌పై దృష్టి పెట్టి.. రిటైన్ లిస్టును పకడ్బందీగా సిద్దం చేసింది. ఊహించినట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ పదునైన వ్యూహాలతో నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది.

కెప్టెన్ రిషభ్ పంత్‌పై వేటు వేసింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ పొరెల్‌ను అట్టిపెట్టుకుంది. అక్షర్ పటేల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా రూ.16.5 కోట్లు ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

డీసీ రిటెన్షన్ లిస్టు:

అక్షర్ పటేల్- రూ.16.5 కోట్లు

కుల్‌దీప్ యాదవ్- రూ.13.25 కోట్లు

ట్రిస్టన్ స్టబ్స్- రూ.10 కోట్లు

అభిషేక్ పొరెల్ – రూ.4 కోట్లు

మొత్తం నలుగురు ప్లేయర్స్‌పై రూ. 43.75 కోట్లు ఖర్చు పెట్టగా.. పర్స్‌లో రూ. 76.25 కోట్లు మిగిలి ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు:

రిషబ్ పంత్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షై హోప్, రికీ భుయ్, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, విక్కీ ఓస్తవల్, ప్రవీణ్ దూబె, పృథ్వీ షా, లలిత్ యాదవ్, అన్రిచ్ నోకియా, జే రిచర్డసన్, రసిక్ దర్ సలామ్, కుమార్ కుశాగ్ర, యశ్ దుల్, స్వస్తిక్ చికార.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై గిల్ అసంతృప్తి.. రంగంలోకి దిగిన గంగూలీ
ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై గిల్ అసంతృప్తి.. రంగంలోకి దిగిన గంగూలీ
మీ ఛార్జర్ కేబుల్‌పై ఉన్న ఈ సర్కిల్ ఏమిటో మీకు తెలుసా?
మీ ఛార్జర్ కేబుల్‌పై ఉన్న ఈ సర్కిల్ ఏమిటో మీకు తెలుసా?
ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ అంత తక్కువా.. ?
ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ అంత తక్కువా.. ?
గీజర్ వాడటం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా?చర్మ సమస్యలకు ఇదే కారణం
గీజర్ వాడటం వల్ల నిజంగా జుట్టు రాలుతుందా?చర్మ సమస్యలకు ఇదే కారణం
అంబానీ ఇంట్లో టీకప్పులు, ప్లేట్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు
అంబానీ ఇంట్లో టీకప్పులు, ప్లేట్ల ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు
సంజూ శాంసన్ సీఎస్‌కేలో చేరితే ఏం జరుగుతుంది ?
సంజూ శాంసన్ సీఎస్‌కేలో చేరితే ఏం జరుగుతుంది ?
SRH నుంచి ఇషాన్ కిషన్‌ ఔట్..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో..
SRH నుంచి ఇషాన్ కిషన్‌ ఔట్..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో..
అప్పుడు లోకల్ ఛానల్ రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీ..
అప్పుడు లోకల్ ఛానల్ రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీ..
వాట్సాప్‌లో పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి పొందడం ఎలా?
వాట్సాప్‌లో పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌ను తిరిగి పొందడం ఎలా?
ఇలా చేస్తే మీ పళ్ల పని అయిపోయినట్లే.. పళ్లు తోమేటప్పుడు ..
ఇలా చేస్తే మీ పళ్ల పని అయిపోయినట్లే.. పళ్లు తోమేటప్పుడు ..