AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఒక అవాంఛనీయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశకు గురిచేశాడు. ఈ క్రమంలో లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు తొలి బంతికే అవుటైన ఆటగాళ్ల జాబితాలో ఆయన చేరాడు.

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!
Rr Vs Rcb Hil Salt Creates Unwanted Record
Venkata Chari
|

Updated on: Apr 10, 2026 | 10:12 PM

Share

అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు ఆటంకం కలిగింది. దీంతో టాస్ ఆలస్యమై రాత్రి 8:15 గంటలకు ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి బంతికే వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆర్చర్ సంధించిన అద్భుతమైన బంతికి సమాధానం లేక సాల్ట్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

అవాంఛనీయ రికార్డుల జాబితాలో సాల్ట్..

ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ఆటగాళ్లలో సాల్ట్ ఒకరిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆయన మూడు సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ నాలుగు సార్లతో అగ్రస్థానంలో ఉండగా, సాల్ట్ ఇప్పుడు డ్వేన్ స్మిత్, పృథ్వీ షా మరియు కె.ఎల్. రాహుల్ వంటి ఆటగాళ్ల సరసన చేరాడు.

ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటైన బ్యాటర్లు:

పార్థివ్ పటేల్ – 4 సార్లు

డ్వేన్ స్మిత్ – 3 సార్లు

పృథ్వీ షా – 3 సార్లు

కె.ఎల్. రాహుల్ – 3 సార్లు

ఫిలిప్ సాల్ట్ – 3 సార్లు

బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ రికార్డు..

మరోవైపు, వికెట్ తీసిన జోఫ్రా ఆర్చర్ కూడా ఒక అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నాడు. ఆర్చర్ ఇప్పటివరకు మూడు సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత పేసర్ మహమ్మద్ షమీ ఐదు సార్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రవీణ్ కుమార్, ఉమేష్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఇదే వరుసలో ఉన్నారు.

Follow Us
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!