AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో ప్రమోషన్..

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 తొలి రౌండ్‌లో 32 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత స్కోరుబోర్డులో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి పాయింట్ల పట్టికలో RR, KKR, CSK మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. దీని ప్రకారం పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024 Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో ప్రమోషన్..
Gt Vs Dc Records
Venkata Chari
|

Updated on: Apr 18, 2024 | 7:35 AM

Share

IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్-17 తొలి రౌండ్‌లో 32 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత స్కోరుబోర్డులో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి పాయింట్ల పట్టికలో RR, KKR, CSK మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. దీని ప్రకారం పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందో పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ సీజన్ 17లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మొత్తం 12 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.677గా నిలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి మొత్తం 8 పాయింట్లు సాధించింది. +1.399 నికర రన్ రేట్‌వతో రెండవ స్థానంలో నిలిచింది.

6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడో స్థానంలో ఉంది. మొత్తం 8 పాయింట్లతో CSK జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ +0.726గా నిలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. SRH జట్టు ప్రస్తుత నికర రన్ రేట్ +0.502గా నిలిచింది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌జెయింట్‌ 5వ స్థానంలో ఉంది. LSG ఆడిన 6 మ్యాచ్‌లలో 3 గెలిచింది. మొత్తం 6 పాయింట్లతో నికర రన్ రేట్ +0.038గా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతోపాటు -0.074 నెట్ రన్ రేట్‌ సాధించింది. దీంతో ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో నిలిచింది.

7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పాయింట్లతో 7వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు నెట్ రన్ రేట్ -1.303గా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -0.218గా నిలిచింది.

6 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం నెట్ రన్ రేట్ -0.234గా నిలిచింది.

RCB జట్టు ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయింది. అలాగే RCB జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ -1.185గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా