RR vs RCB, IPL 2024: టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్టులో డ్యాషింగ్ యంగ్ ప్లేయర్

Rajasthan Royals vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

RR vs RCB, IPL 2024: టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్టులో డ్యాషింగ్ యంగ్ ప్లేయర్
RCB vs RR, IPL 2024
Follow us

|

Updated on: Apr 06, 2024 | 9:22 PM

Rajasthan Royals vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్‌లో ఉంది. ఆ జట్టు 3 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింద. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాత విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కనీసం ఈ మ్యాచ్ లో నైనా గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని బెంగళూరు చూస్తోంది. ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఐపీఎల్ అభిమానులకు కనుల పండగే.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు ప్లేయింగ్- XI ఇలా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కెమెరూన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరభ్ చౌహాన్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. మయాంక్ దగర్

ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ ప్రభుదేసాయి, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, స్వప్నిల్ సింగ్

రాజస్థాన్ రాయల్స్:  యస్సవి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్, తనుష్ కొట్యాన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.