GT vs CSK, IPL 2024: గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై.. విధ్వంసకర ప్లేయర్ వచ్చేశాడు

Gujarat Titans vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ ఛాన్సుల కోసం అన్ని జట్లు శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇక శుక్రవారం (మే 10)న ఐపీఎల్ 59వ మ్యాచ్‌ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

GT vs CSK, IPL 2024: గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన చెన్నై.. విధ్వంసకర ప్లేయర్ వచ్చేశాడు
Gujarat Titans vs Chennai Super Kings
Follow us
Basha Shek

|

Updated on: May 12, 2024 | 7:14 PM

Gujarat Titans vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ ఛాన్సుల కోసం అన్ని జట్లు శాయశక్తులా పోరాడుతున్నాయి. ఇక శుక్రవారం (మే 10)న ఐపీఎల్ 59వ మ్యాచ్‌ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం చెన్నైకి చాలా కీలకం. ఎందుకంటే ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే చెన్నై విజయం సాధించడం తప్పనసరి.  మరోవైపు, టోర్నీలో గుజరాత్ టైటాన్స్ పోరాటం దాదాపు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి.

కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. కాబట్టి మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదిగో…

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి

స్టేడియం బయట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల హంగామా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే