విద్వత్ కావరప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్లేయర్. అతడికి 25 ఏళ్లు. విద్వత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అతను తన సొంత రాష్ట్రం కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్ ఆడతాడు. ఇది కాకుండా, అతను హుబ్లీ టైగర్, రెస్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ జోన్ కోసం కూడా ఆడతాడు. 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 80 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 53 పరుగులకు 7 వికెట్లు.