Virat Kohli: అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన కోహ్లీ.. ఎక్కువ ఫోర్లు అందుకే కొట్టానంటూ కామెంట్స్..

అంతర్జాతీయ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 4 సంవత్సరాల 29 రోజుల తర్వాత ఐపీఎల్ సెంచరీని సాధించడం ద్వారా 8 నెలల్లో క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్, టోర్నమెంట్‌లో తన పునరాగమనాన్ని పూర్తి చేశాడు. 2019లో 70వ అంతర్జాతీయ సెంచరీ తర్వాత, సెప్టెంబర్ 2022 వరకు విరాట్ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు.

Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: May 19, 2023 | 8:31 PM

అంతర్జాతీయ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 4 సంవత్సరాల 29 రోజుల తర్వాత ఐపీఎల్ సెంచరీని సాధించడం ద్వారా 8 నెలల్లో క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్, టోర్నమెంట్‌లో తన పునరాగమనాన్ని పూర్తి చేశాడు. 2019లో 70వ అంతర్జాతీయ సెంచరీ తర్వాత, సెప్టెంబర్ 2022 వరకు విరాట్ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు.

విరాట్ హాఫ్ సెంచరీలను దాటగలిగాడు. కానీ, సెంచరీ చేయలేకపోయాడు. 2022 సెప్టెంబర్ 8న టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై కోహ్లి 122 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద పునరాగమనం కథ ఇక్కడి నుంచే మొదలైంది.

అప్పటి నుంచి టీ20, వన్డేలు, టెస్టుల్లో సెంచరీలతో ఐపీఎల్‌లో సెంచరీ కరవుకు తెరదించాడు. తాజాగా కోహ్లీ SRHకి వ్యతిరేకంగా తన సెంచరీలో 4 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. దానిపై అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై కూడా దృష్టి సారించినట్లు మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. అందుకే టైమింగ్‌తో ఫోర్లు కొట్టడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!