IPL Purple Cap 2022: పర్పల్‌ క్యాప్‌ రేసులో మరింత ముందుకొచ్చిన హసరంగా.. చాహల్‌తో వికెట్‌ దూరంలో శ్రీలంక బౌలర్‌..

IPL 2022 లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 27 క్వాలిఫైయర్‌ 2 జరుగుతుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. గుజరాత్‌ టైటాన్స్(GT) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. ఫైనల్‌ కోసం బెంగళూరు(RCB), రాజస్థాన్‌(RR) శుక్రవారం తలపడనున్నాయి...

IPL Purple Cap 2022: పర్పల్‌ క్యాప్‌ రేసులో మరింత ముందుకొచ్చిన హసరంగా.. చాహల్‌తో వికెట్‌ దూరంలో శ్రీలంక బౌలర్‌..
Purple Cap
Follow us

|

Updated on: May 26, 2022 | 8:41 AM

IPL 2022 లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 27 క్వాలిఫైయర్‌ 2 జరుగుతుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. గుజరాత్‌ టైటాన్స్(GT) ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. ఫైనల్‌ కోసం బెంగళూరు(RCB), రాజస్థాన్‌(RR) శుక్రవారం తలపడనున్నాయి. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లతో రాజస్థాన్‌ బౌలర్‌ చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్‌ హసరంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్‌ జాయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హసరంగా దీపక్‌ హుడాను ఔట్‌ చేసి 25వ వికెట్‌ తీశాడు. మెగా వేలంలో హసరంగాను బెంగళూరు 10 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. అతని వికెట్లలో అతను ఒక్కసారి నాలుగు వికెట్లు, మరోసారి 5 వికెట్లు తీశాడు.

అత్యధిక వికెట్ల తీసిన బౌలర్లలో రాజస్థాన్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోన్నాడు. చాహల్‌ 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. చాహల్ ప్రస్తుతం KKRపై హ్యాట్రిక్‌తో సాధించాడు. గుజరాత్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చాహల్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. దీంతో హసరంగాకు చాహల్‌ ఒక్క వికెట్ తేడా మాత్రమే ఉంది. దీంతీ పర్పుల్‌ క్యాప్‌ ఎవరికి వస్తుందా అని ఆసక్తి నెలకొంది. మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు కగిసో రబడ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానంలో హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీశాడు. అతను తన పేస్‌తో చాలా మంది టాప్-క్లాస్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్‌ చేశాడు. పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ హర్ష్‌దీప్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి
రజినీకాంత్ రెమ్యునరేషన్‌తో నాలుగు పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు.

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..