IPL 2022: రోహిత్ శర్మను ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఎంతకు దక్కించుకున్నారో తెలుసా.. ప్రస్తుతం 5 రేట్లు పెరిగిన అతని ధర..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ IPLలో ఎంత సంపాదిస్తాడు ? అతని IPL జీతం ఎంత ? ఈ డౌట్లు చాలా మందికి వచ్చి ఉంటాయి..

IPL 2022: రోహిత్ శర్మను ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఎంతకు దక్కించుకున్నారో తెలుసా.. ప్రస్తుతం 5 రేట్లు పెరిగిన అతని ధర..
Rohith
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 10, 2022 | 6:44 AM

భారత కెప్టెన్ రోహిత్ శర్మ IPLలో ఎంత సంపాదిస్తాడు ? అతని IPL జీతం ఎంత ? ఈ డౌట్లు చాలా మందికి వచ్చి ఉంటాయి. అయితే అతను ఐపీఎల్ నుంచి రూ.16 కోట్లు సంపాదిస్తాడు. అదే మొత్తానికి అతడిని ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకుంది. 15వ సీజన్‌లో వచ్చి రూ.16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న రోహిత్ శర్మ తొలి ఐపీఎల్ వేతనం ఎంత? తెలుసా ఇప్పుడు తీసుకుంటున్న దాని కంటే 5 రేట్లు తక్కువ. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి వేలం జరిగినప్పుడు రోహిత్ శర్మ ఆ వేలంలో క్యాప్డ్ ప్లేయర్‌గా పాల్గొన్నాడు. అప్పుడు అతను నేటిలా లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా కాదు.

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ తొలి వేతనం రూ.3 కోట్లు

2008లో జరిగిన ఐపీఎల్ తొలి మెగా వేలంలో రోహిత్ శర్మ విలువ రూ.3 కోట్లు. డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ రూ.3 కోట్లకు బిడ్డింగ్ వేసి దక్కించుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి వేలంలో అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.

2011లో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం

రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా మార్చాడు. ముంబై ఇండియన్స్‌ను ఇప్పటి వరకు 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చిన రోహిత్ శర్మ, ఈ లీగ్‌లో తన జీతం 3 కోట్లు ఉన్నప్పుడు మాత్రమే తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ విజేతగా నిలిచినప్పుడు రోహిత్ శర్మ ఆ జట్టులో సభ్యుడు. అంటే కేవలం ఆటగాడి హోదాలో రోహిత్ 6 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌ను సాధించాడు.

Read Also.. IND vs WI: భారత్ ధాటికి విండీస్ విలవిల.. సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!