IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?

BCCI: గతసారి లాగా, ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ 'ప్లాన్ బీ'ని సిద్ధం చేసింది. అదేంటంటే..

IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. 'ప్లాన్ బి'ని సిద్ధం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
Bccci, Ipl 2022
Follow us

|

Updated on: Jan 07, 2022 | 7:22 AM

IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్ కొత్త సాహసాలతో రాబోతోంది. కానీ, అదే సమయంలో, కరోనా కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. గతేడాదిలానే ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేస్తుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే మూడ్‌లో ఉంది. లీగ్ నిర్వహణకు సంబంధించి తన కీలక నిర్ణయం ఏమిటో వెల్లడించింది. అయితే దానికంటే ముందు, ప్రస్తుత ప్లాన్ ఏమిటో తెలుసుకుందాం.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రస్తుతం రెండు ఎంపికలు ఉన్నాయి. ముందుగా- అన్ని మ్యాచ్‌లు 10 సెంటర్లలో జరగాలి. అంటే మొత్తం 10 జట్లకు హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగాలి. లేదంటే అన్ని మ్యాచులను ముంబైలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ స్టేడియంలోని 3 సెంటర్లలో మాత్రమే నిర్వహించాలి. ప్రస్తుతం, ఈ ఈవెంట్ కోసం మళ్లీ యూఏఈకి వెళ్లాలని బీసీసీఐ ఆలోచించడం లేదు.

IPL 2022 కోసం BCCI ‘ప్లాన్ బి’ ఏంటంటే? ప్రస్తుతం బీసీసీఐ ప్లాన్ బి ఏంటనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రశ్న. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబైలో మాత్రమే టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే అన్ని మ్యాచ్‌లు ముంబైలోనే జరగాలి. ఇది కాకుండా, కరోనా కారణంగా టోర్నమెంట్ తేదీని ఒక వారం ముందుగానే మార్చడంపై చర్చ జరుగుతోంది. అంటే ఏప్రిల్ 2కి బదులుగా, ఈ టోర్నమెంట్ ఇప్పుడు మార్చి 25 నుంచి నిర్వహించే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

Also Read: IND vs SA: రెండో టెస్టులో టీమిండియా ఓటమి.. దక్షిణాఫ్రికాకు గెలిపించిన కెప్టెన్‌ ఎల్గర్‌.. సిరీస్‌ సమం..

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా