MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు ‘తలా’ రెడీ.. నెట్స్‌ బాదుడే బాదుడు..

ఐపీఎల్ 14వ సీజ‌న్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అవుతుంది చెన్సై సూపర్‌ కింగ్స్‌. దుబాయ్‌ వేదికగా జరగబోతున్న ఈ టోర్నీ కోసం..

MS Dhoni: తగ్గేదే..లే.! ఐపీఎల్ సెకండాఫ్‌కు 'తలా' రెడీ.. నెట్స్‌ బాదుడే బాదుడు..
Dhoni
Follow us

|

Updated on: Aug 25, 2021 | 9:03 PM

ఐపీఎల్ 14వ సీజ‌న్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అవుతుంది చెన్సై సూపర్‌ కింగ్స్‌. దుబాయ్‌ వేదికగా జరగబోతున్న ఈ టోర్నీ కోసం.. ఇప్పటికే ఏడారి దేశంకు చేరుకుంది చెన్నై సూపర్స్‌ కింగ్స్‌. అయితే తాజాగా సీఎస్‌కే జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, సురేష్‌ రైనా, అంబటి రాయుడు నెట్ ప్రాక్టీస్ చేశారు.

ముగ్గురు బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు ఆడుతూ.. మంచి నెట్స్‌లో క‌నిపించారు. సెప్టెంబ‌ర్ 19న చెన్నై, ముంబై మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ధోనీ, రైనా, రాయుడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో చెన్నై పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నా.. ధోనీ, రైనా పెద్ద‌గా ఆడింది లేదు. దీంతో ఈ ఇద్దరూ మిగిలిపోయిన మ్యాచ్‌ల‌లో రాణించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

కాగా, ఐపీఎల్ సెకండాఫ్ సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 వరకు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. గతేడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను జరుగుతాయి. దుబాయ్‌, అబుదాబీ, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహిస్తారు.

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్