IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు.. ‘కేన్ మామ’కు సారధ్య బాధ్యతలు.. వార్నర్ పై వేటు.!

ఐపీఎల్ 2021లో వరుస పరాజయాలను ఎదుర్కుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది....

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు.. 'కేన్ మామ'కు సారధ్య బాధ్యతలు.. వార్నర్ పై వేటు.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 01, 2021 | 3:50 PM

ఐపీఎల్ 2021లో వరుస పరాజయాలను ఎదుర్కుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగబోయే మ్యాచ్ నుంచి, ఈ సీజన్ ముగిసేవరకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అటు ప్రస్తుత కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై వేటు వేసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు వ్యతిరేకత చూపిస్తున్నారు.

కాగా, ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లు ఓడిపోగా.. ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వార్నర్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది. అయితే రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఓవర్సీస్ కాంబినేషన్ కూడా మారుతుందని తెలపడంతో వార్నర్ జట్టులో ఉంటాడా.? లేదా.? అనే దానిపై సందిగ్దత నెలకొంది.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!