Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

అడవి ప్రపంచం నిజంగా చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిని చూసినప్పుడు కొన్నిసార్లు..

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 30, 2021 | 1:19 PM

అడవి ప్రపంచం నిజంగా చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిని చూసినప్పుడు కొన్నిసార్లు మన కళ్లు కూడా నమ్మలేవు. సామాజిక మాధ్యమాల్లో సైతం తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. ఇక అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిని బీస్ట్ లీ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేయగా.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అది కాస్తా వైరల్ గా మారింది.

ఇందులో ముంగీస, అత్యంత విషపూరితమైన నల్ల త్రాచుపాము మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. నల్ల త్రాచు పెద్దదైనా కూడా ముంగీస ఎక్కడ కూడా భయపడకుండా ధైర్యంగా దాన్ని ఎదుర్కుంటోంది. ఈ వీడియోను యూట్యూబ్ లో లక్షల్లో వీక్షించారు. దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, అడవిలో కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఏది ఏమైనా సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి వీడియోలు వైరల్ కావడం సర్వ సాధారణం.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..