India Vs Australia 2020: వర్షం కారణంగా నాలుగో టెస్ట్‌కి అంతరాయం.. నిలిచిపోయిన ఇండియా బ్యాటింగ్..

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది.

India Vs Australia 2020: వర్షం కారణంగా నాలుగో టెస్ట్‌కి అంతరాయం.. నిలిచిపోయిన ఇండియా బ్యాటింగ్..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 11:34 AM

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. దీంతో టీం ఇండియా బ్యాటింగ్ నిలిచిపోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 62/2తో నిలవగా, ఛెతేశ్వర్‌ పుజారా(8), అజింక్య రహానె(2) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌(7) వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో గిల్‌ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్‌(44; 74 బంతుల్లో 6×4), పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. అర్ధశతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను లైయన్‌ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి మిచెల్‌ స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై రహానె క్రీజులోకి రాగా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. టీ విరామానికి భారత్‌ 62/2తో నిలిచింది.

India Vs Australia 2020: దూకుడు తగ్గించిన టీమిండియా.. పెవిలియన్ చేరిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు..

India Vs Australia 2020: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల.. 191 పరుగులకు ఆలౌట్.. ఆధిక్యం భారత్‌దే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో