India Vs Australia 2020: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల.. 191 పరుగులకు ఆలౌట్.. ఆధిక్యం భారత్‌దే..

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. టీమిండియా బౌలర్ల ధాటికి...

India Vs Australia 2020: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల.. 191 పరుగులకు ఆలౌట్.. ఆధిక్యం భారత్‌దే..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 5:40 PM

India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/55) స్పిన్ మాయాజాలంతో ఆసీస్ జట్టును బెంబేలెత్తించాడు.

స్మిత్(1), హెడ్(7), గ్రీన్(11) వంటి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్లను అశ్విన్ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. అతడికి ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) కూడా తోడవ్వడంతో.. ఆసీస్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో‌ కెప్టెన్‌ టిమ్ పైన్ (73*) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక లబుషేన్‌ (47) రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.

ఇదిలా ఉంటే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ఆదిలోని పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 9/1 పరుగులు చేసింది. బుమ్రా(0), మయాంక్(5) క్రీజులో ఉన్నారు. 

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి

మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..

గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..

ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??

ఒంటరి మహిళలకు సొంతిల్లు ఉండాలా? అద్దెకుంటే నష్టం ఏంటి?

24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..

రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..

చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.

ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా